India Vs Pakistan War : Qatar President support India in the wake of terror attacks. support for India's fight against terrorism. He also backed India.ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు.
#IndPakWar
#IndPakWarUpdates
#IndPakNewsTelugu
#IndPakWarTelugu
#IndPakLiveTelugu
#IndiaPakistanNews
#TeluguNewsLive
#WarUpdatesTelugu
#TeluguBreakingNews
#MockDrill
#MockDrillNews
#IndianArmy
#PakistanNews
#TeluguDefenseNews
#MilitaryUpdatesTelugu
#WarNewsToday
~PR.38~ED.232~